పోస్టాఫీస్‌ గుడ్‌ న్యూస్‌: రూ.5వేలు పెట్టుబడి.. 3లక్షలు డిపాజిట్ చేస్తారు..

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (17:34 IST)
రికరింగ్‌ డిపాజిట్‌ చేసే వారికి పోస్టాఫీస్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ పథకంలో ఐదేళ్ల పాటు పెట్టుబడులు పెడితే మొదటి కంటే ఎక్కువ వడ్డీని పొందొచ్చు. అక్టోబర్‌-డిసెంబర్‌ 2023 త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై కొత్త రేట్లు వర్తిస్తాయి. 
 
ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్టాపీస్‌ రికరింగ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను 20 బేసిస్‌ పాయింట్లు 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. 
 
కొత్త రేట్లు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తే గతంలో కంటే ఎక్కువ లాభం పొందొచ్చు. రికరింగ్ డిపాజిట్ పథకం కింద దగ్గర్లోని పోస్టాఫీస్‌లో ఖాతాను ఓపెన్ చేయొచ్చు. 
 
ఈ అకౌంట్‌లో రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. పోస్టాఫీస్‌ ఆర్‌డీ మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అయితే 3 ఏళ్ల తర్వాత ప్రీ-మెచ్యూర్ క్లోజర్‌ చేయవచ్చు. 
 
అంతేకాదు ఈ పథకంలో రుణాన్ని కూడా పొందొచ్చు. ఈ పథకంలో నెలకు రూ.5 వేలు డిపాజిట్‌ చేస్తే.. ఐదేళ్లలో మొత్తం రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

Srikanth: ఇట్లు మీ వెధవ.. సినిమా చిత్ర బృందంపై శ్రీకాంత్ సెటైర్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments