Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (22:35 IST)
పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ యొక్క కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌ నేడు తమ నూతన ప్రచారం పక్డా- పక్డీని సెలబ్రిటీ బ్రాండ్‌ అంబాసిడర్లు కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌తో తమ బేబీ కేర్‌ బ్రాండ్‌ లిటిల్స్‌-కాంఫీ బేబీ ప్యాంట్ల కోసం విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా మాస్‌మార్కెట్‌లో లిటిల్స్‌ కాంఫీ బేబీ ప్యాంట్స్‌ ప్రవేశం వెల్లడించనున్నారు. ఈ సింగిల్స్‌ ప్యాక్‌లను షార్ట్ సైజ్‌ 9 రూపాయలలో మీడియం సైజ్‌ 10 రూపాయలు, లార్జ్‌ సైజ్‌ను 12 రూపాయల ధరలో అందించనున్నారు.

 
పిరామల్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్‌ డివిజన్‌ సీఈఓ నితేష్‌ బజాజ్‌ మాట్లాడుతూ, ‘‘మా నూతన శ్రేణి లిటిల్స్‌ కాంఫీ బేబీ ప్యాంట్స్‌ను శిశువుల సౌకర్యం దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దాము. ఇవి గంటల పాటు పీల్చుకుని ఉంటాయి. వీటిలోని వెట్‌నెస్‌ ఇండికేటర్‌ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల శుభ్రత అవసరాలను తీర్చగలరు.  ఈ ప్రచారం కోసం సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌లతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ పక్డా-పక్డీ ప్రచారం నూతన తల్లిదండ్రుల నడుమ ప్రాచుర్యం పొందనుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

 
కరీనా కపూర్‌ మాట్లాడుతూ, ‘‘తొలిసారి తల్లిదండ్రులుగా మారితే శిశువు సంరక్షణకు సంబంధించి ప్రతి చిన్న అంశమూ తెలుసుకోవాలనుకుంటాము. చిన్నారులకు తగినంత నిద్ర ఉండటంతో పాటుగా వారు మేల్కొని ఉన్నప్పుడు పూర్తి సౌకర్యంగా ఫీలవుతుండాలి. అందువల్ల తల్లిదండ్రులు కాటన్‌లో మృదువైన సౌకర్యం అందించే డైపర్‌లు, అది కూడా లీక్‌ కాకుండా ఉన్నట్లుగా చూసుకోవాలి. చిన్నారుల సౌకర్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చే పిరామల్‌ యొక్క లిటిల్స్‌ బ్రాండ్‌తో భాగస్వామ్యం కొనసాగించడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments