Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినియోగదారులకు ఊరట : స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (10:05 IST)
దేశంలో పెట్రోల్ వినియోగదారులు స్వల్పంగా ఊరట చెందారు. గత కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్‌ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసల మేర తగ్గించాయి.
 
అలాగే, డీజిల్‌పై 18 పైసలు కోతపెట్టాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.101.64, డీజిల్‌ ధర రూ.89.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోలు రూ.107.66, డీజిల్‌ 96.64గా ఉంది. 
 
ఇకపోతే, చెన్నైలో పెట్రోలు రూ.99.32, డీజిల్‌ 93.66, కోల్‌కతాలో పెట్రోలు రూ.101.93, డీజిల్‌ 92.13, బెంగళూరులో పెట్రోలు రూ.105.13, డీజిల్‌ 94.49గా ఉన్నాయి. ఇక తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69, డీజిల్‌ రూ.97.15కి తగ్గాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments