Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు..

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (19:19 IST)
కరోనా కారణంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లు, డెమో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 23 రైళ్లను పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేసింది. 
 
ఇందులో 8 ప్యాసింజర్ రైళ్లు కాగా.. 15 డెమో రైళ్లు ఉన్నాయి. ఇక వాటిల్లో ప్రస్తుతం 23 రైళ్లను పునరుద్దరిస్తోంది.  
 
ఈ నెల 27, 28,29 తేదీల్లో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు ఇవే..
నడికుడి – మాచర్ల – నడికుడి(67279-80),
గుంటూరు – తెనాలి – రేపల్లి(67209-10) ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 28న పట్టాలెక్కనుండగా.. 
కాచిగూడ – మేడ్చల్ – కాచిగూడ(57307-08) మార్చి 27వ తేదీన, 
నరసాపురం – భీమవరం – నరసాపురం(17264-63) మార్చి 28న ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments