Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకో శుభవార్త.. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చు..!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (12:32 IST)
వాహనదారులకు రవాణ శాఖ ఒక శుభవార్తను అందించింది. ఏంటో తెలుసా? కొత్త వాహనం కొనుగోలు చేస్తే, టెంపరరీ రిజిస్ట్రేషన్ సంఖ్యను తీసుకున్న తరువాత, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం రావాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ఇకపైన ఆ కష్టాలుండవు. రవాణశాఖ రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపుల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు. 
 
షోరూమ్‌లో వాహనాన్ని కొనేటప్పుడే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే కొత్త విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు రవాణా శాఖ కార్యాలయాల్లోనే ఆ రుసుము చెల్లించే విధానం ఉండేది. కానీ ఆర్టీఓ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్ ఆలస్యం అవుతుందన్న కారణం చేత ఈ కొత్త విధానానికి రవాణా శాఖ శ్రీకారం చుట్టింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments