Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెపో వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు.. రిజర్వ్ బ్యాంక్

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (16:16 IST)
రెపో వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. గురువారం జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమావేశం తర్వాత, ఈ సమావేశంలో రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. 
 
ఇప్పటికే అమెరికాలో రెపో రేటు పెంచిన తర్వాత యూకేతో సహా కొన్ని దేశాల్లో రెపో వడ్డీ రేట్లు పెరగడంతో భారత్‌లోనూ రెపో వడ్డీ రేటు పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అయితే రెపో వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రకటించారు. 
 
అలాగే బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు 6.5గా కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో రుణాలు తీసుకున్న చాలామంది రిలీఫ్‌గా భావించడం గమనార్హం. రెపో రేటులో మార్పు జరిగితే, రుణంపై వడ్డీ రేట్లు పెరుగుతాయని, అందువల్ల రుణగ్రహీతలు నిరాశకు గురవుతారని గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments