Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ వీధుల్లో నీరవ్ మోదీ.. హ్యాపీగా నవ్వుతూ.. నో కామెంట్ అంటూ..?

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (11:00 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సుమారు 13వేల కోట్ల రుణాలను ఎగవేసిన నీరవ్‌ పరారీలో వున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిలియనీర్ నీరవ్ మోదీ.. లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. బ్రిటన్‌లో మళ్లీ వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. 
 
అత్యంత ఖరీదైన జాకెట్ వేసుకున్న నీరవ్ మోదీ.. లండన్‌లోని బిజీ వీధిలో నడుస్తూ కనిపించాడు. క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న నీవర్ వెంట.. ప్రశ్నల వర్షం కురిపిస్తూ రిపోర్టర్ వెళ్లాడు. అయితే విలేకరులతో మాట్లాడేందుకు నీరవ్ అంగీకరించలేదు. 
 
కాగా లండన్‌లోని వెస్ట్ఎండ్‌లో ఉండే సోహో ప్రాంతంలో నీరవ్ కొత్తగా డైమండ్ వ్యాపారం మొదలుపెట్టినట్లు ద టెలిగ్రాఫ్ వెల్లడించింది. తాజాగా నీరవ్ మోదీతో ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం దాటవేశాడు. ఏ ప్రశ్న అడిగినా నో కామెంట్స్ అంటూ తన పని తాను చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments