Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత విద్యలో మహోన్నత శ్రేణిని తాకిన ముజిగల్ యొక్క స్టెప్ అప్ బూట్‌క్యాంప్

ఐవీఆర్
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (20:02 IST)
సంగీత విద్యలో మహోన్నత సంస్థగా వెలుగొందుతున్న ముజిగల్, తమ స్టెప్ అప్ బూట్‌క్యాంప్‌తో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. గత నెలాఖారులో హైదరాబాద్‌లోని 12 అకాడమీలలోని ఉపాధ్యాయుల కోసం రూపొందించబడిన ఈ లీనమయ్యే కార్యక్రమం ఫిబ్రవరిలో జరగబోయే దేశవ్యాప్త బూట్‌క్యాంప్‌కు నాందిగా నిలిచింది.
 
20,000 మంది విద్యార్థులు, 350+ అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు, 50+ విలువైన భాగస్వాములను కలిగి ఉన్న ప్రపంచ కమ్యూనిటీతో, ముజిగల్ సంగీత విద్యా రంగాన్ని సమున్నతం చేస్తోంది. స్టెప్ అప్ బూట్‌క్యాంప్ ఒక శక్తివంతమైన వేదికగా పనిచేయడంతో పాటుగా ప్రభావవంతమైన శిక్షణా సెషన్‌లు, ఆకర్షణీయమైన కార్యకలాపాల ద్వారా బలమైన సంబంధాలను పెంపొందిస్తుంది. ముజిగల్‌ అకాడమీ ప్రారంభం గురించి ముజిగల్‌ ఫౌండర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ ఈ కార్యక్రణంలో ముఖ్యాంశాలను తెలిపారు.
 
సమగ్ర శిక్షణా సెషన్‌లు: విద్యార్థుల విజయానికి ముజిగల్ యొక్క లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తూ ఈ శిక్షణా సెషన్‌లు జరిగాయి.  
బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్: హైదరాబాద్‌కు చెందిన పన్నెండు అకాడమీలు సంగీత ప్రదర్శనలో తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాయి. ముజిగల్ మాదాపూర్ విజేతగా నిలవగా, ముజిగల్ బీరంగూడ రన్నరప్‌గా నిలిచింది. 
క్రికెట్ మ్యాచ్: అకాడమీ ఉపాధ్యాయులు, కార్పోరేట్ జట్టు మధ్య ఉత్సాహపూరితమైన క్రికెట్ మ్యాచ్‌ జరిగింది. ఇది ముజిగల్ కమ్యూనిటీలోని విభిన్న ప్రతిభను, అభిరుచులను ప్రదర్శించింది, స్నేహాన్ని బలోపేతం చేసింది. రాబోయే నెలల్లో మరిన్ని బూట్‌క్యాంప్‌లు, ఈవెంట్‌లు జరుగనున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments