Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో... ముకేష్ అంబానీ వద్ద అంత డబ్బుందా?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (12:32 IST)
మన దేశంలో ప్రజల సంక్షేమ పథకాల కోసం కేంద్రం ఖర్చు చేసే మొత్తానికంటే.. భారత నెంబర్ వన్ ధనికుడు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ వద్ద అధికంగా నగదు వున్నట్లు ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది. ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సమావేశం జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన ఈ సమావేశంలో ఆక్స్‌ఫామ్ సమర్పించిన నివేదికలో అంబానీ ఆస్తులపై వివరాలున్నాయి. 
 
అమెరికాలో గత పదేళ్లలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. గత 2017-2018వ సంవత్సరం వరకు రెండు రోజులకు ఓసారి కొత్త కోటీశ్వరుడు పుట్టుకొస్తున్నాడని ఆక్స్‌ఫామ్ తెలిపింది. కానీ చిన్నారుల మృతులు మాత్రం భారత్‌లో ఘోరంగా వుందని.. ఆఫ్రికా కంటే భారత్‌లో చిన్నారుల మృతుల సంఖ్య పెరిగిందని.. ఆక్స్‌ఫామ్ రిపోర్ట్‌లో వెల్లడి అయ్యింది. 
 
ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టడంలో సమానత్వం కనిపించలేదని.. ఇంకా భారత్‌లో కేంద్రం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకోసం వెచ్చించే నగదు కంటే.. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ వద్ద అత్యధికంగా నగదు వున్నట్లు ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments