Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న ఉల్లి ధరలు.. మహారాష్ట్రలో ఉల్లి నాశనమైపోవడంతో..?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (11:45 IST)
ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతుంటే ఇప్పుడు ఉల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి భారమైపోతోంది. గతంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెటించి సాధారణ ధరల లభిస్తున్నాయనుకుంటే ఇప్పుడు మళ్లీ ఉల్లి ఘాటెక్కిపోతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబైలో గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెట్టింపు అయ్యింది. 
 
ఈ ఏడాది మొదట్లో ఉల్లి ధర రూ.25 నుంచి 30 రూపాయలు ఉండగా, ప్రస్తుతం కిలో ఉల్లి ధర 60 నుంచి 70 రూపాయల వరకు చేరుకుంది. దీంతో ప్రజలు మళ్లీ లబోదిబోమంటున్నారు. గత ఏడాది కురిసిన వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట అధికంగా నాశనమైపోయింది. దీంతో ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కిపోతోంది.
 
ఉత్పత్తి లేకపోవడం కారణంగా సరఫరా కూడా తగ్గిపోయింది. ఇప్పుడు దాని ప్రభావం ధరలపై కనిపిస్తోంది. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెండు రేట్లపైగా పెరిగింది. నవీ ముంబైలో ఏపీఎంసీ మార్కెట్లో గతంలో ఉల్లిపాయ కిలోకు రూ.30-40 హోల్‌ సేల్‌ ధరకు అమ్మేవారు. ముంబై, పూణే, థానే రిటైల్‌ మార్కెట్లలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 నుంచి 70 వరకు అమ్మడవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments