Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడు.. ఓ వైపు.. సిలిండర్‌పై రూ.25 పెంపు.. తలపట్టుకున్న సామాన్యుడు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:54 IST)
సామాన్య ప్రజలకు ఇప్పుడే పెట్రోల్  బాదుడు తప్పలేదు. మరోవైపు సిలిండర్ రేట్లతో షాక్‌ తప్పలేదు. పెరిగన ధరలతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతుంటే.. చమురు కంపెనీలు ఒక్కసారిగా వంట గ్యాస్ ధరలు పెంచేశాయి. 
 
గ్యాస్‌ సిలిండర్‌పై 25 రూపాయలు పెంచగా.. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 794 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్‌లో 846 రూపాయలకు చేరుకుంది. ఫిబ్రవరిలో మొత్తంగా మూడు సార్లు గ్యాస్​ ధరలు పెరిగాయి.
 
ఫిబ్రవరి 4న 25 రూపాయలు..15న మరో 50 రూపాయలు పెంచిన చమురు కంపెనీలు ఇప్పుడు మరో 25 రూపాయలు పెంచడంతో ఈ ఒక్క నెలలోనే 100 రూపాయలు పెంచినట్లయింది. పెరిగిన ధరలతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. ఒకప్పుడు 600 రూపాయలు ఉన్న సిలిండర్‌ ధర ఇప్పుడు 850 రూపాయలకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments