Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త యేడాది కానుక - తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (10:26 IST)
కొత్త యేడాది కానుకగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ప్రతి 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.14.50 పైసలు చొప్పున చమురు కంపెనీలు ధరలు తగ్గించాయి. ఈ మేరకు గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన గ్యాస్ ధరలతో 2025 జనవరి ఒకటో తేదీన సిలిండర్ ధర రూ.,1804కు చేరుకుంది. అలాగే, దేశ రాజధాని ఢిల్లీ, ముంబై తదితర మెట్రో నగరాల్లో తగ్గిన ధరల వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలో రూ.1804గా ఉంటే, ముంబైలో రూ.1756గాను, చెన్నైలో రూ.1966గాను, కోల్‌‍కతాలో రూ.1911గా ఉంది. 
 
కాగా, గత 2024 డిసెంబరులు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచనున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. కానీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో జనవరి ఒకటో తేదీ నుంచి ధరలు తగ్గాయి. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరల సవరించి ఉంటుందని గతంలో ప్రకటించిన కంపెనీలు ఆగస్టు 2024 నుంచి ధరలు పెంచుతూ వస్తున్నాయి. జనవరి 2025 నుంచి ధరలు పెరగాల్సి ఉంది. అయితే, అంతర్జాతీయ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల ప్రస్తుతం ధరలు తగ్గడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments