Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యం.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (11:19 IST)
గ్యాస్ సిలిండర్లపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ మహమ్మారి కారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. గత 20 రోజుల్లో గ్యాస్ డెలివరీ సమయం ఒక్క రోజు నుంచి మూడు రోజులకు పెరిగింది. ప్రధాన వెండర్లకు కూడా కరోనా వైరస్ సోకడం వల్లనే. దీని తీవ్రత ఎక్కువగా ఉండడం తో గ్యాస్ డెలివరీ సమయం మరింత పెరిగే అవకాశముందని చెప్పుకోవచ్చు. 20 శాతం మంది డెలివరీ బాయ్స్‌కు కరోనా వచ్చినట్లు మనకి తెలుస్తోంది.
 
దీనితో గ్యాస్ వెయిటింగ్ పీరియడ్ మరింత సమయం పడే అవకాశం కనపడుతోంది. కరోనా వైరస్ జోన్‌లలో వచ్చే నెల రోజుల కాలంలో గ్యాస్ సిలిండర్ డెలివరీకి 4-5 రోజుల వరకు టైమ్ పట్టొచ్చని కూడా తెలుస్తోంది.
 
కాబట్టి సిలిండర్ అయిపోతే వెంటనే బుక్ చేసుకోవడం మంచిది. లేదు అంటే ఇబ్బందులు తప్పవు. ఇది ఇలా ఉంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఏప్రిల్ నెలలో ఏకంగా 80 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments