Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BankHolidaysInApril2024 : ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే...

వరుణ్
సోమవారం, 25 మార్చి 2024 (14:30 IST)
2023-24 ఆర్థిక సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభంకానుంది. అయితే, ఏప్రిల్ నెలలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకు సెలవులు రానున్నాయి. అందువల్ల బ్యాంకు ఖాతాదారులు ఇప్పటి నుంచే తమ ఆర్థిక లావాదేవీల షెడ్యూల్‌ను పక్కాగా ప్లాన్ చేసుకోవాలని బ్యాంకు నిపుణులు సూచిస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎపుడెపుడు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇపుడు చూద్ధాం. 
 
ఏప్రిల్ 1వ తేదీ సోమవారం - సంవత్సరం ముగింపు సెలవు (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు) 
ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమత్ ఉల్ విదా (కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు)
ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం 
ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం - ఉగాది, గుధిపరా, సాజిబు నొంగ్మపన్బా (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)
ఏప్రిల్ 10వ తేదీ బుధవారం -  రంజాన్ (కేరళలోని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 11వ తేదీ గురువారం - రంజాన్, 1వ షావాల్ (పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 13వ తేదీ శనివారం - రెండో శనివారం, చైరోబా, బోహోగ్ బిహు, బిజు పండుగ, బైశాఖి పండుగ
ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం 
ఏప్రిల్ 15వ తేదీ సోమవారం  - బోహాగ్ బిహు, హిమాచల్ డే (అస్సోం మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 17వ తేదీ బుధవారం - శ్రీరామనవమి (పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 20వ తేదీ శనివారం - గరియా పూజ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం 
ఏప్రిల్ 27వ తేదీ శనివారం - నాలుగో శనివారం
ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments