Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సెల్టోస్‌ను జులై 4న ఆరంభించనున్న కియా ఇండియా

Webdunia
సోమవారం, 3 జులై 2023 (23:49 IST)
జులై 4న కొత్త సెల్టోస్ విడుదల చేస్తున్నామని కియా ఇండియా, భారతదేశపు ప్రీమియం మరియు అతివేగంగా అభివృద్ధి చెందుతున్న కారు తయారీదారు, ప్రకటించింది. కొత్త అవతారంలోని సెల్టోస్, తాజా డిజైన్, శ్రేణిలోనే మెరుగైన ఫీచర్స్‌ను కలిగి ఉంది. తమ శ్రేణిలోని ప్రముఖ ఫీచర్స్, డిజైన్ నాయకత్వంతో ఆటోమొబైల్ పరిశ్రమలోనే సెల్టోస్ బ్రాండ్ కొత్త విప్లవాన్ని ఆరంభించింది. కొత్త సెల్టోస్ శ్రేణిని మరోసారి పునః కనుగొనడానికి సిద్ధంగా ఉంది. కియా 30 జూన్ 2023న కొత్త సెల్టోస్ టీజర్‌ను కూడా విడుదల చేసింది.
 
ఆగస్ట్ 2019లో కియా సెల్టోస్ ఆవిష్కరణతో భారతదేశపు మార్కెట్ లోకి అడుగు పెట్టింది. భారతదేశపు ఆధునిక వినియోగదారుల హృదయాలను చూరగొంది. అతి తక్కువ సమయంలో కేవలం 46 నెలల్లో, సెల్టోస్ 5 లక్షల మైలురాయి సేల్స్‌ను దాటిన అతి వేగవంతమైన ఎస్ యూవీగా మారింది. ప్రస్తుతం, 3.78 లక్షల సెల్టోస్ భారతదేశపు రహదారులు పై ప్రయాణిస్తున్నాయి, ఇది మొత్తం దేశీయ పరిమాణంలో 53% గా ఉంది. కంపెనీ  అంతర్జాతీయంగా దాదాపు 1.39 లక్షల సెల్టోస్ ను సుమారు 90+ మార్కెట్స్ కు కూడా ఎగుమతి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments