భారత్‌లో కియా అదుర్స్-రెండున్నరేళ్లలోనే ఐదు లక్షల కార్ల ఉత్పత్తి

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (17:33 IST)
KIA
భారత్‌లో కియా రాణిస్తోంది. కేవ‌లం రెండున్న‌రేళ్ల‌లోనే ఏకంగా 5 ల‌క్ష‌ల కార్ల‌ను ఉత్ప‌త్తి చేసి రికార్డు నెల‌కొల్పింది.ఏపీలోని అనంత‌పురం జిల్లా పెనుగొండ ఫ్లాంట్‌లో ఇప్ప‌టిదాకా 5 ల‌క్ష‌ల కార్ల‌ను ఉత్ప‌త్తి చేశామ‌ని, వీటిలో ఏకంగా 4 ల‌క్ష‌ల కార్ల‌ను భార‌త్‌లోనే విక్ర‌యించామ‌ని కియా ఓ ప్రకటనలో తెలిపింది. 
 
మ‌రో ల‌క్ష కార్ల‌ను విదేశాల‌కు ఎగుమతి చేసిన‌ట్టుగా కియా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశీయ మార్కెట్లో త‌మ వాటా 25 శాతానికి పెరిగింద‌ని, ఈ మార్కును తాము కేవ‌లం రెండున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలోనే సాధించామ‌ని కియా వెల్లడించింది. 
 
కియా భారతదేశం నుండి యుటిలిటీ వాహనాల (యువిలు) యొక్క అగ్ర ఎగుమతిదారుగా కూడా పేర్కొంది. 2021లో మార్కెట్ వాటా 25% పైగా ఉంది. ఈ నెల ప్రారంభంలో, కియా కారెన్స్‌ను ప్రారంభించింది - ఇది భారతదేశం కోసం తన నాల్గవ మోడల్. ఇది ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments