Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో షోరూమ్‌ తెరిచిన కెడీఎం

Webdunia
మంగళవారం, 24 మే 2022 (16:18 IST)
సుప్రసిద్ధ కన్స్యూమర్‌ లైఫ్‌స్టైల్‌, మొబైల్‌ యాక్ససరీస్‌ బ్రాండ్‌ కెడీఎం తమ నూతన బ్రాండ్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లోని కోఠి వద్దనున్న గిరిరాజ్‌ లేన్‌లో శ్రీ బాలాజీ సెల్‌కామ్‌ వద్ద ప్రారంభించింది. ఈ స్టోర్‌లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను మొబైల్‌ యాక్ససరీలు, లైఫ్‌స్టైల్‌ విభాగాలలో అందించనుంది. వీటిలో మొబైల్‌ చార్జర్లు, ఇయర్‌ ఫోన్లు, స్పీకర్లు, నెక్‌బ్యాండ్స్‌, హెడ్‌బ్యాండ్స్‌ మొదలైనవి ఉన్నాయి. ఓ దశాబ్ద కాలంగా అగ్రశ్రేణి లైఫ్‌స్టైల్‌, మొబైల్‌ యాక్ససరీస్‌ బ్రాండ్‌లలో ఒకటిగా ఇది నిలువడమే కాదు భారతదేశంలో అతిపెద్ద, అత్యంత సృజనాత్మక మొబైల్‌ యాక్ససరీస్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌గా కూడా నిలిచింది.

 
ఈ సందర్భంగా కెడీఎం ఫౌండర్‌ ఎన్‌‌డీ మలి మాట్లాడుతూ, ‘‘కోఠిలో కెడీఎంను ఏర్పాటుచేయడం వల్ల మీ మొబైల్‌ యాక్ససరీల అవసరాలను అత్యుత్తమ ధరలో అందించే ఏకీకృత పరిష్కారంగా నిలుస్తుంది. ఈ నూతన స్టోర్‌ను వ్యూహాత్మకంగా కోఠిలోని బ్యాంక్‌ స్ట్రీట్‌ వద్ద ఏర్పాటు చేశాము. కెడీఎం ఉత్పత్తులు కేవలం స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా ఉండటం మాత్రమే కాదు నగదుకు తగ్గ విలువను అందిస్తాయి. ఈ బ్రాండ్‌ సిద్ధాంతం అయిన ‘కరో దిల్‌ కీ మర్జీ’ ప్రతి భారతీయుడినీ కనెక్ట్‌ అవుతుంది’’ అని అన్నారు.

 
‘‘హైదరాబాద్‌లో మా స్టోర్‌ ప్రారంభించడం పట్ల ఆనందంగా ఉన్నాము. హైదరాబాద్‌లో అత్యంత పురాతనమైన వాణిజ్య కేంద్రంలో ఒకటిగా నిలిచిన కోఠి వద్ద దీనిని ఏర్పాటుచేశాము. మేము ఏమి అందిస్తున్నామో స్వయంగా చూసి తెలుసుకోవాల్సిందిగా నగరంలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము. దేశంలోని  మారుమూల ప్రాంతాలలో కూడా మా సంస్థ పేరు ప్రతిధ్వనించేలా చేయాలన్నది తమ లక్ష్యం. 2025 నాటికి అంతర్జాతీయంగా అగ్రగామి బ్రాండ్లలో ఒకటిగా నిలువనున్నాం’’అని  కెడీఎం కో-ఫౌండర్‌ బీ హెచ్‌ సుథార్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments