Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే శాఖ కీలక నిర్ణయం... యూజర్‌ చార్జీల పెంపు

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:29 IST)
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ట్రైన్ టికెట్‌తో పాటు యూజర్‌ చార్జీలు కూడా వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ సంధర్భంగా రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయార్జనలో భాగంగా వీటిని వసూలు చేయబోతున్నట్లు తెలిపారు.

కానీ ఈ ఛార్జీలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించిన నేపథ్యంలో టికెట్ ధరలు పెరిగనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే 
 
అయితే ఈ ఛార్జీలతో కలుపుకుని ట్రైన్ టికెట్ ధర మరింత పెరిగనుందని వీకే యాదవ్ తెలిపారు. అంతేకాకుండా ఒకసారి స్టేషన్‌ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ ఛార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని అన్నారు. దేశంలో ఉన్న ఏడు వేల రైల్వే స్టేషన్లలో 10-15 శాతం స్టేషన్లలో ఈ చార్జీలను వసూలు చేస్తామని వీకే యాదవ్ వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments