Webdunia - Bharat's app for daily news and videos

Install App

హువావే ఫ్రీలేస్ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్స్ విడుద‌ల‌

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (18:47 IST)
హువావే మొబైల్ కంపెనీ ఫ్రీలేస్ పేరిట సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను ఇటీవల విడుదల చేసింది. వీటిలో 9.2 ఎంఎం డైనమిక్ డ్రైవర్ యూనిట్‌ను అమర్చి ఉన్నందున ఈ ఇయర్‌ఫోన్స్ నుండి వెలువడే సౌండ్ అత్యంత నాణ్యతను కలిగి ఉంటుంది. ఈ ఇయ‌ర్‌ఫోన్స్ బ్లూటూత్ 5.0 ఆధారంగా పనిచేస్తాయి. ఐపీఎక్స్ 5 వాటర్ రెసిస్టెన్స్‌ను వీటికి అందిస్తున్నారు. 
 
వీటిలో అమర్చి ఉన్న 120 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 18 గంట‌ల పాటు ఉపయోగించుకోవ‌చ్చు. రూ.7,700 ప్రారంభ ధరతో ఈ ఇయ‌ర్‌ఫోన్స్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments