Webdunia - Bharat's app for daily news and videos

Install App

“బిల్డింగ్ టుడే ఫర్ లీడింగ్ టుమారో” అంటున్న గ్రేటీహెచ్‌ఆర్ హెడ్ జననీ ప్రకాష్

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (16:27 IST)
ఫుల్-స్థాయి హెచ్ఆర్ఎంఎస్ ప్లాట్‌ఫారమ్ ప్రదాత అయిన గ్రేటీహెచ్‌ఆర్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తమ కస్టమర్ మీట్‌ను నిర్వహించింది. greyt2gether పేరిట ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 20వ తేదీన హోటల్ గ్రీన్‌పార్క్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం greytHR యొక్క కస్టమర్ అవసరాలు, అంచనాలపై లోతైన అవగాహనను పొందడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ కార్యక్రమంలో 115 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కంపెనీ గురించి సమగ్ర అవగాహన కల్పించటంతో పాటుగా దాని కస్టమర్‌లకు బ్రాండ్ greytHR అంటే ఏమిటో ప్రెజెంటేషన్‌తో ప్రారంభించబడింది. జననీ ప్రకాష్, హెడ్, పీపుల్, కల్చర్, జెన్జియన్, “బిల్డింగ్ టుడే ఫర్ లీడింగ్ టుమారో” అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. greytHR బృందం కొత్త ఫీచర్ విడుదలను ప్రదర్శించింది మరియు ఇవి తమ  కస్టమర్‌లకు ఎలా విలువను జోడిస్తాయో చూపారు. ఈ ప్రెజెంటేషన్‌ను అనుసరించి ప్రత్యేక కస్టమర్ ఫీడ్‌బ్యాక్ సెషన్ జరిగింది.
 
12 సంవత్సరాలకు పైగా greytHRతో ఉన్న ఎనిమిది మంది గౌరవనీయమైన లెగసీ కస్టమర్‌లను ఈ సందర్భంగా వారి విధేయత కోసం సత్కరించారు. తమ హెచ్‌ఆర్, పేరోల్ ప్రాసెస్‌లకు greytHR ఎలా మద్దతు ఇస్తుందనే దానిపై విలువైన పరిజ్ఞానంను పంచుకున్నారు. వారి అనుభవాలు greytHR యొక్క స్థిరమైన విశ్వసనీయత, సంస్థలకు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో మరియు దీర్ఘకాలిక విజయాన్ని సాధించడంలో సహాయపడే విలువను నొక్కిచెప్పాయి.
 
“గ్రేటి2గెదర్ యొక్క హైదరాబాద్ ఎడిషన్ ఈ ప్రాంతంలోని మా క్లయింట్‌లను కలవడానికి మాకు ఒక అద్భుతమైన అవకాశం అందించింది. వారి నిష్కపటమైన అభిప్రాయం వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, అంచనాలు, విజయాల గురించి మాకు లోతైన పరిజ్ఞానంను అందించింది. మేము ఇప్పుడు మా పూర్తి-సూట్ హెచ్ఆర్ఎంఎస్‌ని అభివృద్ధి చేయడానికి మరియు రాష్ట్రంలో మరిన్ని వ్యాపారాలకు సేవలను అందించడానికి వారి ఇన్‌పుట్‌లను ఉపయోగించే అవకాశాన్ని అన్వేషిస్తున్నాము” అని greytHR సహ వ్యవస్థాపకుడు, సీఈఓ గిరీష్ రౌజీ తెలిపారు.
 
“మా ఇటీవలి కస్టమర్ మీట్ greytHR వినియోగదారులతో లోతైన సంభాషణలకు మాకు ఒక వేదిక అందించింది. మా కొత్త మాడ్యూల్స్, ఏఐ-ఆధారిత ఫీచర్‌ల పట్ల వారి ప్రశంసలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అంతేకాకుండా, వారి సూచనలు అమూల్యమైనవి. ఉత్పత్తి ఆవిష్కరణలు, సేవా శ్రేష్ఠతను పెంచడానికి మేము వారందరినీ పరిగణలోకి తీసుకుంటాము” అని greytHR సహ వ్యవస్థాపకుడు, సిటిఓ సయీద్ అంజుమ్ జోడించారు.
 
ఈ ఈవెంట్ greytHR టీమ్‌కి అనేక ఉత్పత్తి-సంబంధిత ప్రశ్నలను పరిష్కరించడానికి మరియు కస్టమర్‌లు ఉత్పత్తి గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి ఒక వేదిక అందించింది. ఇది నెట్‌వర్కింగ్ సెషన్‌తో ముగిసింది, ఇక్కడ ప్రతినిధులు తమ తోటివారితో జ్ఞానాన్ని మరియు అనుభవాలను పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాశంలో 28న అత్యంత అరుదైన తోక చుక్క.. మన కళ్లతో చూడొచ్చు

భారతదేశం నుండి రెండు ప్రపంచ చిహ్నాలు మోదీ, దేవీ శ్రీప్రసాద్ అంటూ ట్వీట్

ధనుష్‌ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్?

ఎన్టీఆర్ చాలాకాలం తర్వాత ఎమోషనల్ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు.. నాగవంశీ

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డని క్రాక్ గాడుగా ఎందుకుంటాడ‌నేదే చెప్పబోతున్న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

తర్వాతి కథనం
Show comments