రికార్డు స్థాయికి పడిపోయిన పసిడి ధరలు... కారణం అదే..

సెల్వి
శనివారం, 4 ఏప్రియల్ 2026 (11:24 IST)
భారత్‌లో పసిడి ధర తన రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 17 శాతం కిందకు దిగివచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్నప్పటికీ.. బంగారం ధరలు పడిపోతున్నాయి. 
 
ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,650 వద్ద ముగిసింది. ఇది ఆల్-టైమ్ హై అయిన రూ.1,80,779తో పోలిస్తే సుమారు రూ.31,000 తక్కువగా వుండటం గమనార్హం. 
 
యుద్ధ వాతావరణంతో ముడిచమురు ధరలు పెరగడం అమెరికా డాలర్‌ను బలపరిచింది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు ఉన్నవారికి బంగారం కొనుగోలు ఖరీదుగా మారుతుంది. ఇది పసిడి పెరుగుదలకు అడ్డుకట్ట వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు

కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments