Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలకడగా బంగారం ధర.. పడిపోయిన వెండి రేటు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (11:19 IST)
బంగారం ధర నిలకడగా వుంది. మొన్నటికి మొన్న పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర నేలచూపులు చూస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది.
 
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం నిలకడగా కొనసాగుతోంది. బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు ఈరోజు భారీగానే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. రూ.600 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.75,900కు పడిపోయింది. 
 
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 మాత్రమే క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ.49,630కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రూ.45,500 వద్దనే ఉంది.
 
ఇకపోతే, బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments