Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో 'ఈవెంట్‌' ఫుల్ జూలై కోసం సిద్ధమవండి

ఐవీఆర్
శనివారం, 13 జులై 2024 (19:45 IST)
మీరు సరదా, ఆకర్షణీయంగా ఉండే జూలై కోసం ఎదురుచూస్తున్నట్లయితే, ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ మీ వన్-స్టాప్ డెస్టినేషన్‌గా నిలుస్తుంది. మ్యూజికల్ వారాంతాలు, కళాత్మక వర్క్‌షాప్‌లు, షాప్ అండ్ విన్, ఉచిత వ్యంగ్య చిత్రాలతో సహా అభిమానుల కోసం ఉత్తేజకరమైన ఈవెంట్‌లు మరియు కార్యకలాపాల ను నిర్వహించటానికి మాల్ సిద్ధమవుతోంది. ఈ మాల్ జూలై 14, 27 మరియు 28 తేదీలలో సాయంత్రం 6:00 గంటల నుండి సంగీత వారాంతాలను నిర్వహిస్తోంది. అలాగే జూలై 20, జూలై 21వ తేదీ సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమయ్యే ఉచిత రెసిన్ ఆర్ట్ వర్క్‌షాప్‌లో అభిమానులు తమ కళాత్మక భాగాన్ని ఆవిష్కరించే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి, IN రివార్డ్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు!
 
రిటైల్ థెరపీ లేకుండా మాల్ ట్రిప్ పూర్తి కాదు, షాప్ అండ్ విన్ దానిని మరింత ఉత్తేజపరుస్తుంది! అద్భుతమైన రివార్డ్‌లను గెలుచుకునే అవకాశం కోసం షాపర్లు తమ బిల్లులను జూలై 21 వరకు సమర్పించవచ్చు. జూలై 21న, రూ.3000 మించి షాపింగ్ చేసేవారు మెయిన్ అట్రియం వద్ద సాయంత్రం 5:00 గంటల నుండి కాంప్లిమెంటరీ క్యారికేచర్‌ను అందుకోవచ్చు. పోటీ యొక్క మెగా విజేతను జూలై 21వ తేదీన ప్రకటిస్తారు. జులై 28న సాయంత్రం 5:00 గంటలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
 
అంతేకాదు, టెక్కీలు, ఫ్యాషన్ ప్రియుల కోసం, శాంసంగ్ తమ సరికొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఇప్పుడు మాల్‌లోని లెవల్ 2లో శాంసంగ్  ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లో ఇవి ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. అదనంగా, డైసన్ ఎయిర్ స్టాట్‌ను డైసన్ ప్రవేశపెట్టింది, ఇది చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆవిష్కరణలో ఒకటి, ఇప్పుడు డైసన్ స్టోర్‌లో ప్రత్యేకంగా లెవల్ 2లో అందుబాటులో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments