Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో ధరలు ఇప్పట్లో తగ్గవు : బాంబు పేల్చిన ధర్మేంద్ర ప్రధాన్

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధ

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (13:32 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బాంబు పేల్చారు.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతూ ఉన్న ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ పతనం తదితరాల కారణంగా ఇంధన ధరలు మరింతగా పెరగనున్నాయని తెలిపారు. వివిధ అంతర్జాతీయ అంశాలు పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 
కాగా, శనివారం ఆల్ టైమ్ రికార్డుకు చేరిన పెట్రోలు, డీజిల్ ధరలు ఆదివారం మరింతగా పెరిగాయి. ఆదివారం హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర 17 పైసలు పెరిగి రూ.83.59కి చేరింది. డాలరుతో రూపాయి విలువ రూ.71 పైన కొనసాగుతోంది.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments