Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో FORD తయారీ మూసివేత: నష్టాలే కారణమా?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (19:33 IST)
Ford
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ భారత్‌లో మూతపడనుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌లో సంస్థకున్న రెండు ఉత్పత్తి ప్లాంట్లను మూసివేయాలని.. భవిష్యత్తులో భారత ఆటో మార్కెట్లో తన కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
 
దేశంలో చెన్నై, గుజరాత్ వంటి ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహించిన ఫోర్డ్.. రూ.15వేల కోట్ల నష్టంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాహనాల అమ్మకాల తగ్గడంతో భారత్‌లో తయారీని ఆపేస్తున్నట్లు నిర్ణయించుకుంది. తద్వారా దేశీయంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్న 4వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments