Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్... ఫ్లిప్‌కార్ట్‌లో 70 వేల ఉద్యోగ అవకాశాలు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (12:54 IST)
కరోనా కష్టాల్లో ఉన్న నిరుద్యోగులకు ఓ శుభవార్త. ప్రముఖ ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ త్వరలో 70 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుంది. అలాగే, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించబోతున్నట్టు ప్రకటించింది. 
 
భారత్‌లో అక్టోబరు మొదలుకుని జనవరి సంక్రాంతి వరకు పండగ సీజన్. ఈ పండుగ సీజన్‌తో పాటు.. బిగ్‌ బిలియన్‌ డేస్‌(బీబీడీ) దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 70 వేల మందిని, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్నది. 
 
బెంగళూరు కేంద్రస్థానంగా ఈ-కామర్స్‌ సేవలు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌.. సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, ప్యాకర్లు, స్టోర్‌ కీపర్లు, మానవ వనరుల విభాగంలో మరింత మందిని నియమించుకోబోతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 
 
బిగ్‌ బలియన్‌ డేస్‌ సందర్భంగా మరిన్ని అవకాశాలు కల్పిస్తూనే వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని ఇచ్చేందుకు ప్రభావంతమైన భాగస్వామ్యాలు సృష్టించడంపై దృష్టి సారించినట్లు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమితేష్‌ జా తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments