'ఫ్లై నౌ అండ్ పే లేటర్'... విమానం టిక్కెట్ కూడా EMIగా మార్చేసుకోవచ్చు...

విమానంలో ప్రయాణించడమంటే ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలకే సాధ్యమవుతుంది. ఎందుకంటే టిక్కెట్ ధర ఆ స్థాయిలో వుంటుంది కనుక. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు పొరబాటున కూడా విమానంలో ప్రయాణించాలని అనుకోరు. అసలు అలాంటి ఆశలే పెట్టుకేరు. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (17:33 IST)
విమానంలో ప్రయాణించడమంటే ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలకే సాధ్యమవుతుంది. ఎందుకంటే టిక్కెట్ ధర ఆ స్థాయిలో వుంటుంది కనుక. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు పొరబాటున కూడా విమానంలో ప్రయాణించాలని అనుకోరు. అసలు అలాంటి ఆశలే పెట్టుకేరు. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఇతిహాద్ ఎయిర్ లైన్స్ మాత్రం దిగువ మధ్యతరగతి ప్రజలకోసం ఓ అవకాశాన్ని కల్పించింది. 
 
వారు కూడా విమానయానం చేసేందుకు అనువైన మార్గాన్ని సూచించింది. విమానంలో ప్రయాణించేందుకు గాను ఫ్లై నౌ అండ్ పే లేటర్ అనే నినాదంతో EMI... ఇఎమ్ఐ, ప్రతి నెలా వాయిదాల రూపంలో డబ్బు చెల్లించుకునే అవకాశాన్ని కల్పించింది. దీని ప్రకారం ప్రయాణికులు తాము టిక్కెట్ కొనుగోలు చేసేటపుడు EMI ఆఫ్షన్ సెలక్ట్ చేసుకుని ఎన్ని నెలల్లో టిక్కెట్ డబ్బును కట్టగలరో చూపిస్తే సరిపోతుంది. అలా తాము అనుకున్నట్లు విమానయానం చేసేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments