Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వారం ప్రారంభమవుతున్న 11 ఎడిషన్ దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్

ఐవీఆర్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (23:48 IST)
ఫుడ్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 11వ దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్ (DFF) ఈ వారం లోనే ప్రారంభం కానుంది. ఏప్రిల్ 19 శుక్రవారం నుండి మే 12 ఆదివారం వరకు జరుగనున్న DFF 2024 దుబాయ్  నగరవ్యాప్తంగా వినూత్నమైన కలినరీ అనుభవాలు, ప్రత్యేక మెనులు, ఈవెంట్‌లతో  ఆకట్టుకోనుంది. ఈ ఫెస్టివల్ జరిగే 23 రోజులలో, 200+ కు దేశాల నుండి తీసుకోబడిన రుచికరమైన వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు.  ఫైన్ డైనింగ్ నుండి హిడెన్ జెమ్‌ల వరకు, ఎమిరాటీ కాన్సెప్ట్‌ల నుండి అంతర్జాతీయ మిచ్లిన్ -స్టార్ చేయబడిన రెస్టారెంట్‌ల వరకు DFF 2024లో ప్రతిఒక్కరికీ ఏదో ఒకటి అందుబాటులో ఉంది. 
 
దుబాయ్ యొక్క ఫెస్టివల్స్ అండ్  రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) ద్వారా నిర్వహించబడుతున్న ఈ సంవత్సరం DFFలో దుబాయ్ రెస్టారెంట్ వీక్, ఫుడీ అనుభవాలు, ఇ&బీచ్ క్యాంటీన్ మరియు 10 దిర్హామ్ డిష్‌లతో పాటు సరికొత్త చెఫ్ మెనూ మరియు గాల్ట్&మిల్లౌ క్యులినరీ ఇన్నోవేటర్స్ ఈవెంట్ భాగంగా ఉంటాయి. దుబాయ్ ఫెస్టివల్స్ అండ్  రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) యొక్క సీఈఓ అహ్మద్ అల్ ఖాజా మాట్లాడుతూ  "దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్ యొక్క 11వ ఎడిషన్ అత్యుత్తమ ఆఫర్లను సరసమైన ధరలలో ప్రదర్శిస్తుంది, అదే సమయంలో నగరం యొక్క అత్యుత్తమ పాకశాస్త్ర ప్రతిభను గుర్తిస్తుంది.  మేము గ్లోబల్ గాస్ట్రోనమిక్ డెస్టినేషన్‌గా దుబాయ్ ను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాము" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments