Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు..

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (16:43 IST)
భారతీయ రైల్వే" ప్రయాణికుల సేవా కమిటీ" ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రజల సౌకార్యార్థం తనిఖీలు నిర్వహించారు. ఈ కమిటీలో వివిధ రాష్ట్రలనుండి సభ్యులు పాల్గొన్నారు.

మన ప్రాంతానికి చెందిన 1).శ్రీ వెంకటరమణి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు) 2).  శ్రీ సూరీన్డెర్ భగత్(కాశ్మీర్) 3).శ్రీమతి రేష్మ హుస్సేన్ (రాజస్థాన్)  4). జై.ఎల్ నగ్వాని (మహారాష్ట్ర) 5).  జి.ఎస్.సేథీ (ఝార్ఖండ్) 6). ఎం.ఎన్. సుందర్ (తమిళనాడు) వీరితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు,కాంట్రాక్టర్లు, పాల్గొనగా కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా కలసి కొన్ని ముఖ్య సూచనలు చేశారు.
 
నరేంద్రమోదీ గారి స్వచ్ఛతా అభియాన్‌ను మరింత పటిష్ట పరిచి ప్రయాణికులకు మంచి సౌకర్యాలు కల్పించాలని హైద్రాబాద్ నుండి విజయవాడ వరకు ప్రత్యేక రైళ్లు రాత్రి సమయాలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర  కార్యదర్శి అడపా శివంగేంద్రరావు,భాజపా విజయవాడ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి గారు,లక్ష్మీపతి రాజా, అడ్డురి శ్రీరామ్, పీయూష్ దేశాయ్,ఎల్.ఆర్. కె. ప్రసాద్,దాసం ఉమామహేశ్వరరాజు, వాసా పల్లపురాజు,యాలసిల శ్రీనివాసరావు, ఆర్ముగం,రైల్వే  జెడ్. ఆర్.యు. సి. సి. మెంబెర్ ,భాజపా మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments