Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్లో మహిళలకి పెద్దపీట... రూ. 5000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (14:06 IST)
బడ్జెట్ 2019లో కేంద్ర ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేసింది. ముద్ర యోజన పథకం ద్వారా ఒక్కో మహిళకు లక్ష రూపాయల వరకూ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. స్వయంసహాయక గ్రూపులలో సభ్యత్వం వున్న మహిళలకి రూ.5000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్.
 
గ్రామీణ భారత ప్రగతిలో మహిళ పాత్ర కీలకం. అన్ని చోట్లా మహిళా నాయకత్వం పెరుగుతోంది. 
​2019 ఎన్నికల్లో మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. 78 మంది మహిళలు ఎన్నికల్లో విజయం సాధించారు. ​మహిళల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో పథకాలు. 
​జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం. ​ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ. వీటి వాడకం వల్ల రూ.80 వేల కోట్ల విలువైన విద్యుత్‌ ఆదా. 
​భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.​పర్యాటక రంగాభివృద్ధికి 17 ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ప్రత్యేకించి ఆదివాసీలకు సంబంధించిన నృత్య, కళా, సాంస్కృతిక రూపకాలను డిజిటలైజ్‌ చేయనున్నాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments