Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌గా సునీల్ మిట్టల్

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (15:57 IST)
అంతర్జాతీయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌గా భారతి ఎటర్‌ప్రైజెస్ అధిపతి సునీల్ మిట్టల్ ఎంపికయ్యారు. సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఐసీసీకి ఛైర్మన్‌గా ఎన్నికైన మూడో భారతీయుడు మిట్టల్‌ కావడం విశేషం. 
 
ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఛైర్మన్‌ టెర్రీ మెక్‌గ్రామ్‌ నుంచి మిట్టల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక నుంచి టెర్రీ ఐసీసీ గౌరవ ఛైర్మన్‌గా ఉంటారు. దీనిపై మిట్టల్ స్పందిస్తూ.. అత్యంత ప్రతిష్టాత్మక బిజినెస్‌ ఆర్గనైజేషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments