Webdunia - Bharat's app for daily news and videos

Install App

ROG, TUF ల్యాప్‌టాప్‌లపై 38% వరకూ ఉత్సాహపూరితమైన తగ్గింపుతో అసుస్‌ గేమింగ్‌ డేస్‌ సేల్‌

Asus
Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (20:18 IST)
అసుస్‌ ఇండియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమర్స్‌ (ROG) నేడు అసుస్‌ గేమింగ్‌ డే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ఉత్సాహపూరితమైన ఆఫర్లను మొత్తం గేమింగ్‌ పీసీ పోర్ట్‌ఫోలియోపై అందిస్తుంది. ఈ ఆఫర్‌ అసుస్‌ ఈ-షాప్‌; అసుస్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు, ROG స్టోర్ల వద్ద లభ్యమవుతుంది. డిసెంబర్‌ 19 నుంచి 23 డిసెంబర్‌ 2022 మధ్య కాలంలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు అత్యంత ఉత్సాహపూరితమైన రాయితీలను తాజా ROG ల్యాప్‌టాప్‌లపై కూడా  పొందవచ్చు.
 
ఈ ఆఫర్‌లో భాగంగా రాయితీ ధరలో వారెంటీ ఎక్స్‌టెన్షన్‌ను అన్ని గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై పొందడం; నో కాస్ట్‌ ఈఎంఐ వంటివి సైతం పొందవచ్చు. సంవత్సరాంతపు వేడుకలకు మరింత సంతోషాన్ని జోడిస్తూ మొదటి 100 మంది వినియోగదారులు ఎవరైతే అసుస్ ప్రోమోలో నమోదు చేసుకుంటారో వారు 4500 రూపాయల విలువ కలిగిన ROG గేమింగ్‌ మౌస్‌ను పూర్తి ఉచితంగా G513IE- 2021, G713IE- మోడల్స్‌ కొనుగోలుపై పొందవచ్చు.
 
అసుస్‌ ఆర్‌ఓజీ శ్రేణిలో గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను గేమింగ్‌ అనుభవాలను మరింతగా మెరుగుపరిచే రీతిలో తీర్చిదిద్దారు. ఇవి ఉత్పాదకతను మెరుగుపరచడంతో పాటుగా, వినియోగదారుల కోసం వారి అవసరాలకు తగినట్లుగా వ్యక్తిగతీకరించిన ఎంపికలను అందిస్తాయి. అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దిన ఈ గేమింగ్‌ మెషీన్‌లు గేమర్లకు వైవిధ్యతను అందిస్తాయి. గేమ్‌ ప్లేను తరువాత దశకు తీసుకువెళ్తాయి. ఈ గేమింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా, వినియోగదారులు 38% వరకూ రాయితీని TUF సిరీస్‌పై అందిస్తుంది. వీటితో పాటుగా ఉత్సాహపూరితమైన రీతిలో 37% రాయితీని సౌకర్యవంతమైనప్పటికీ ప్రభావవంతమైన Zephyrus Seriesపై, 30% రాయితీని అత్యుత్తమ గేమింగ్‌ మెషీన్లు- Strix and Scar seriesపై 33% రాయితీని సౌకర్యవంతమైన, శక్తివంతమైన ROG Flow series పై అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments