Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్లు

Webdunia
శనివారం, 22 జులై 2023 (18:58 IST)
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్లు స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 64 స్టేషన్లు ఉన్నాయి. ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌ పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వే స్టేషన్లు కూడా ఇందులో చోటు సంపాదించుకున్నాయి.
 
ఈ పథకం కింద ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లకు జాక్ పాట్ తప్పదు. ఈ స్టేషన్లను నిరంతరం అభివృద్ధి చేస్తుంటారు. స్టేషన్ యాక్సెస్, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, లిఫ్ట్, సర్క్యులేటింగ్ ఏరియాలు, ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత వై-ఫై లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 
 
ప్రస్తుతం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌ ఏపీ, తెలంగాణ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌ పరిధిలోని అనంతపురం, ధర్మవరం జంక్షన్, గుంతకల్, గుంటూరు, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ టౌన్, నాందేడ్, నెల్లూరు, రాయచూర్, రాజమండ్రి, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, వరంగల్, అనకాపల్లి, భీమవరం టౌన్, కడప వంటి ఇతరత్రా స్టేషన్లు ఎంపికయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాయాబజార్ మహాబారతనికి ఒక అడాప్ట్టేషన్- అదే కల్కి కి స్ఫూర్తి : డైరెక్టర్ నాగ్ అశ్విన్

కుబేర నుంచి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments