Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్: అమేజాన్ బిజినెస్ పైన 2 లక్షల, విలక్షణమైన ఉత్పత్తులపై 70% వరకు తగ్గింపు

ఐవీఆర్
బుధవారం, 15 జనవరి 2025 (16:56 IST)
కొత్త సంవత్సరం అమేజాన్ బిజినెస్ కస్టమర్ల కోసం మరిన్ని ఆదాలు తెచ్చింది. అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో, వ్యాపారాలు మరియు కార్పొరేట్ కస్టమర్లు ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, రూమ్ హీటర్స్, కిచెన్ ఉపకరణాలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులలో అతుల్యమైన డీల్స్ పొందగలరు. B2B  కస్టమర్లు యాపిల్, ఏసర్, ASUS, డెల్, హెచ్‌పి, లెనోవో, అమేజాన్ బేసిక్స్, బోట్, బౌల్ట్, ఫైర్-బోల్ట్, జేబిఎల్, నోయిస్, శామ్‌సంగ్, సోనీ, గ్జియోమి, జిబ్రోనిక్స్, ఇంకా ఎన్నో బ్రాండ్స్ పైన ప్రముఖ డీల్స్‌ను కూడా పొందగలరు.
 
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రధానాంశాల్లో ఇవి భాగంగా ఉన్నాయి
100+ కొత్త ఉత్పత్తి విడుదలలు
స్మార్ట్ వాచీలు, స్పీకర్లు, ఆఫీస్ ఫర్నిచర్ పైన 70% వరకు తగ్గింపు.
హెడ్ ఫోన్స్ పై 60% వరకు తగ్గింపు.
ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్ పై 50% వరకు తగ్గింపు.
 
రూమ్ హీటర్ల పై 70% వరకు రెండు లేదా మూడుపై అదనంగా 7% తగ్గింపు, ఎలక్ట్రిక్ కెటల్స్ మరియు వాటర్ బాటిల్స్ పై 50% వరకు తగ్గింపు మరియు రెండు లేదా అంతకంటే ఎక్కువపై అదనంగా 9% తగ్గింపుతో లభ్యం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఓజీ' - నాగ చైతన్య 'తండేల్‌'ను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్!!

జై అజిత్.. జై విజయ్.. అంటూ జేజేలు కొడితే ఎలా.. మీ జీవితం మాటేంటి? ఫ్యాన్స్‌కు అజిత్ ప్రశ్న

కంగనా రనౌత్‌కు బంగ్లాదేశ్ షాక్ : ఎమర్జెన్సీ మూవీపై నిషేధం!

వినూత్న కాస్పెప్ట్ గా లైలా ను ఆకాంక్ష శర్మ ప్రేమిస్తే !

90s వెబ్ సిరీస్ లో పిల్లవాడు ఆదిత్య పెద్దయి ఆనంద్ దేవరకొండయితే !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments