Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు వృద్ధులకు టాటా ఎయిర్ ఇండియా షాక్!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (19:37 IST)
టాటా యాజమాన్య గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విద్యార్థులకు, వృద్ధులకు షాకిచ్చింది. ఎకానమీ తరగతిలో విద్యార్థులు, వయోవృద్ధులకు బేసిక్ పేపై గతంలో 50 శాతం రాయితీ ఇస్తుండగా, దాన్ని 25 శాతానికి తగ్గించింది. అంటే ఇక నుంచి 25 శాతం మాత్రమే రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా వెబ్‌‍సైట్‌లో వెల్లడించింది. 
 
ఇది సెప్టెంబరు 29వ తేదీ తర్వాత కొనుగోలు చేసే అన్ని టిక్కెట్లపై వర్తిస్తుందని పేర్కొంది. అదేసమయంలో ఈ రాయితీని తగ్గించడాన్ని టాటా యాజమాన్యం సమర్థించుకుంది. 
 
డిస్కౌంట్ రాయితీపై 25 శాతం కోత విధించినప్పటికీ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లు అందిస్తున్న దానికి ఇది రెండు రెట్లు అధికంగానే ఉందని స్పష్టం చేసింది. మార్కెట్‌లో పరిస్థితులు అనుగుణంగా టికెట్ ధరలను రేషనలైజ్ చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments