Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిఫథ్ నిరసనలు- క్యాన్సిల్ అయిన రైళ్లు- వివరాలు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (15:01 IST)
దక్షిణ మధ్య రైల్వే పత్రికా ప్రకటన
అగ్నిఫథ్ నిరసనలు- క్యాన్సిల్ అయిన రైళ్లు- వివరాలు 
సికింద్రాబాద్- తిరువనంతపురం సెంట్రల్ (17230)- రైలు రద్దు 
 
తాత్కాలికంగా రద్దు అయిన రైళ్లు 
12713- విజయవాడ- సికింద్రాబాద్- చర్లపల్లి -సికింద్రాబాద్ మధ్య పాక్షికంగా రద్దు
12714- సికింద్రాబాద్ - విజయవాడ - సికింద్రాబాద్- చర్లపల్లి మధ్య
17229 - తిరువనంతపురం - సెంట్రల్ చర్లపల్లి- సికింద్రాబాద్ 
12764- సికింద్రాబాద్- తిరుపతి - సికింద్రాబాద్ - చర్లపల్లి 
17202- సికింద్రాబాద్ - గుంటూరు  - సికింద్రాబాద్- మౌలా అలి 
17233- సికింద్రాబాద్ - సిర్పూర్ ఖాజాజ్ నగర్ - సికింద్రాబాద్- మౌలా అలి 
17201 - గుంటూరు - సికింద్రాబాద్ - మోలా అలి- సికింద్రాబాద్ 
17028 -కర్నూల్ సిటీ- హైదరాబాద్ - ఫలక్ నామా- హైదరాబాద్ 
 
రీ-షెడ్యూల్ రైళ్ల వివరాలు 
17058 - సికింద్రాబాద్ - ముంబై సీఎస్‌ఎమ్‌టీ 17వ తేదీ 19.00 గంటలకు (సాధారణంగా 13.20 గంటలకు కదిలే ఈ రైలు) రీషెడ్యూల్ చేయబడింది. 
 
12704- సికింద్రాబాద్-హౌరా -17వ తేదీ 18.30 గంటలకు (సాధారణంగా 17.06 గంటలకు కదిలే ఈ రైలు) రీషెడ్యూల్ చేయబడింది. 
 
12791 - సికింద్రాబాద్ -ధనపూర్ 15,25 గంటలకు రీషెడ్యూల్ చేయబడింది. ఈ రైలు సాధారణంగా 09.25 గంటలకు బయల్దేరుతుంది. 
 
 
ఇక దారిమళ్లింపు రైళ్ల వివరాలు 
12747- గుంటూరు - వికారాబాద్ రైళ్లు చర్ల పల్లి, సనత్ నగర్ మీదుగా నడుస్తుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments