Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యూయల్ కార్డ్‌ను విడుదల చేసిన ఏజి-పి ప్రథమ్ సంస్థ

ఐవీఆర్
సోమవారం, 6 జనవరి 2025 (22:44 IST)
స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి, అసాధారణమైన కస్టమర్ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉండటంతో పాటుగా, దాని ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్-CNG ఫ్యూయల్ కార్డ్‌ను AG-P ప్రథమ్ సంస్థ థింక్ గ్యాస్ విడుదల చేసింది. ఈ కార్డును మల్టీ-సిటీ లైవ్ ఈవెంట్‌లో సీనియర్ నాయకత్వం సమక్షంలో AG-P ప్రథమ్ సంస్థ-థింక్ గ్యాస్, చైర్మన్ శ్రీ అమితవ సేన్‌గుప్తా విడుదల చేశారు. 
 
అత్యుత్తమ శ్రేణి భదత్రా ఫీచర్‌లతో సౌకర్యవంతమైన, సురక్షితమైన కస్టమర్ అనుభవాన్ని ఈ వినూత్న కార్డ్‌తో, కస్టమర్‌లు ఆస్వాదించవచ్చు. ఈ కార్డ్ ఇంధన, సురక్షితమైన-సౌకర్యవంతమైన నగదు రహిత చెల్లింపుల కోసం రీడీమ్ చేయదగిన క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది, ఒకే మాస్టర్ ఖాతాను ఉపయోగించి తమ మొత్తం ఫ్లీట్‌ను పర్యవేక్షించడానికి నిర్వాహకులకు వీలు కల్పిస్తుంది.
 
కార్డు ఆవిష్కరణ సందర్భంగా AG-P ప్రథమ్ సంస్థ- థింక్ గ్యాస్ చైర్మన్ శ్రీ అమితవ సేన్‌గుప్తా మాట్లాడుతూ, “మైలేజ్- ఫ్యూయల్ కార్డ్ అనేది మా స్టేషన్‌లలో కస్టమర్ అనుభవాన్ని పునర్నిర్వచించే విప్లవాత్మక ఆవిషరణ. ఈ ఆవిష్కరణ స్వచ్ఛమైన, మరింత స్థిరమైన, వినియోగదారు కేంద్రీకృత ఇంధన పర్యావరణ వ్యవస్థను రూపొందించే దిశగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ కార్డ్ మా పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది" అని అన్నారు. 
 
జాగెల్ ఎండి & సీఈఓ, శ్రీ అవినాష్ గోడ్ఖిండి మాట్లాడుతూ, " AG-P ప్రథమ్ సంస్థతో ఈ సహకారం రవాణా రంగంలో అర్ధవంతమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. గ్రామీణ భారతదేశంలోని ఫ్లీట్ యజమానులు, ట్రక్ ఆపరేటర్ల మార్కెట్‌కు సేవ చేయడమే లక్ష్యంగా ఉంది.." అని అన్నారు. AG-P ప్రథమ్ సంస్థ, థింక్ గ్యాస్ యొక్క ఎండి, సీఈఓ శ్రీ అభిలేష్ గుప్తా మాట్లాడుతూ, “మైలేజ్-CNG ఫ్యూయల్ కార్డ్ అనేది మా కస్టమర్‌లు, వారి రీఫ్యూయలింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ప్రత్యేకమైన కార్డ్. ఈ కార్డ్ AG-P ప్రథమ్-థింక్ గ్యాస్ స్టేషన్‌లలో కరెన్సీగా మారుతుంది. మా కస్టమర్‌లు వారి లావాదేవీలను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి అవకాశం ఇస్తుంది" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments