Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఇక ఆధార్ అనుసంధానం.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (13:09 IST)
గ్యాస్, బ్యాంకు వంటి అన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయడం జరిగిపోయింది. ప్రస్తుతం తాజాగా డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.


అతి త్వరలో డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు డ్రైవింగ్ లైసెన్స్-ఆధార్ అనుసంధానానికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండింగిలో వున్నట్లు సమాచారం.
 
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం ద్వారా.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిందితుడిని సులభంగా అరెస్ట్ చేసే వీలుంటుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయని పక్షంలో నిందితుడు పక్క రాష్ట్రాల్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం వుంది.
 
అదే ఆధార్‌తో అనుసంధానం చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ మరొకటి తీసుకోలేడని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఆధార్ అనుసంధానం ద్వారా నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దు అవుతాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments