Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినియోగదారులకు షాకిచ్చిన రిలయన్స్ జియో...

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (13:28 IST)
వినియోగదారులకు రిలయన్స్ జియో తేరుకోలేని షాకిచ్చింది. తాజాగా 199 రీచార్జ్ ప్లాన్‌పై ఏకంగా రూ.100 పంచేసింది. ఇప్పటికే దేశంలోని ఎయిర్‌టెల్, ఇండియా టెలికాం కంపెనీలపై ఆధిపత్యం చెలాయిస్తున్న రిలయన్స్ జియో కంపెనీ.. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది. ఇందులోభాగంగా తన రూ.199 ప్లాన్ ధరపై ఏకంగా రూ.100 పెంచేసింది. అయితే, ఇపుడు ఈ ప్లాన్‌లో మునుపటి కంటే కొంచెం ఎక్కువ డేటా అందుబాటులో ఉంటుంది. జియో తన పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను రూ.299కి తగ్గించింది. అయితే, ఇతర కంపెనీలతో పోల్చితే ఈ ధర చౌకగా ఉందన్నారు. 
 
అయితే రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ పొందాలంటే ఖచ్చితంగా రూ.299 చెల్లించాల్సి వుంటుంది. ఈ ధర పెంపునకు ముందు వినియోగదారులు రూ.199 ప్లాన్‌లో 25 జీబీ డేటాను పొందేవారు. కానీ, ఇపుడు రూ.299 చెల్లిస్తే 30 జీబీ డేటా లభిస్తుంది. 30 డేటా ముగిసిన తర్వాత ప్రతి ఒక్క జీబీకి రూ.10 చొప్పున చెల్లించాల్సిఉంటుంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో కొనుగోలుదారులు వంద ఉచిత ఎస్ఎంఎస్‌లను పొందుతారు. దీంతో పాటు అన్ లిమిటెడ్ టాక్ టైం కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ను తీసుకోవడం ద్వారా కస్టమర్లు, జియోటీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments