జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. టమోటా గుజ్జును ఇలా?

జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. విటమిన్ సి పుష్కలంగా వున్న పండ్లు తీసుకోవాలి. బత్తాయి, కమలాపండ్లు, కివి ఫ్రూట్స్, చెర్రీస్, స్ట్రాబెర్రీ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎరుపు, పసుపు రంగు పండ్లు ఎక్కువగా తీసుక

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (13:40 IST)
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. విటమిన్ సి పుష్కలంగా వున్న పండ్లు తీసుకోవాలి. బత్తాయి, కమలాపండ్లు, కివి ఫ్రూట్స్, చెర్రీస్, స్ట్రాబెర్రీ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎరుపు, పసుపు రంగు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్, మామిడి వంటి పసుపు రంగు పండ్లను కూడా తీసుకోవాలి. కూరగాయలను డైట్‌లో చేర్చుకోవాలి. సోయాబీన్ కూడా తీసుకోవాలి. ఇది యాంటీ- ఏజింగ్‌లా పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ జుట్టుకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. 
 
అలాగే జుట్టుకు ఓట్ మీల్, టమాటో ప్యాక్ కూడా జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. టమాటా జుట్టుకు తేమని అందించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటిని పేస్టులా చేసుకుని.. జుట్టుకు ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. షాంపూలు ఉపయోగించకూడదు. 
 
ఇక బాదం, తేనె కలిపిన మిశ్రమం వలన జుట్టుపై ఉండే మురికిని తొలగిపోతుంది. పాలు, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మ రసం, ఒక చెంచా బాదం నూనె కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు రాయండి. 20 నిమిషాల పాటు వుంచి.. కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య  పూర్తిగా తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు : దర్యాప్తులో విస్తుపోయే నిజాలు.... ఏంటవి?

ఫార్ములా ఇ-రేసింగ్ కేసు-గవర్నర్ ఆదేశాలు.. నన్ను అరెస్ట్ చేసే సీన్ లేదు: కేటీఆర్

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

తర్వాతి కథనం
Show comments