Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేత సూర్య కిరణాలు తలపై పడితే చుండ్రు మాయం

చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరి నూనె చాలు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. కొబ్బరి నూనె అరకప్పు తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి.. అందులో నిమ్మరసం కలుపుకుని తలకు పట్టించుకోవాలి. ఇలా వారంలో మూడు రోజు

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (11:40 IST)
చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరి నూనె చాలు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. కొబ్బరి నూనె అరకప్పు తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి.. అందులో నిమ్మరసం కలుపుకుని తలకు పట్టించుకోవాలి.

ఇలా వారంలో మూడు రోజులు చేస్తే చుండ్రు బెడద తగ్గిపోతుంది. అలాగే మెంతులు కూడా చుండ్రును తగ్గిస్తుంది. మెంతుల్లో ప్రోటీన్లు, అమినో ఆసిడ్స్ అధికంగా వుంటాయి. ఇవి జుట్టును ధృఢంగా వుండేలా చేస్తాయి.
 
రాత్రిపూట రెండు స్పూన్ల మెంతుల్ని నానబెట్టి.. ఉదయం తల మాడుకు రాసుకుని నాలుగైదు గంటల పాటు వుంచి.. తర్వాత తేలిక పాటి షాంపుతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలను పొడిబట్టతో తుడుచుకుని.. లేత సూర్యకిరణాలు తలపై పడేలా నిలిస్తే కూడా చుండ్రు దూరమవుతుంది. విటమిన్ డి లోపంతో కూడా చుండ్రు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments