Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంధం నూనె ఉపయోగాలు ఏమిటో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (22:24 IST)
సాంప్రదాయ ఔషధాలలో గంధపు నూనెను క్రిమినాశక, రక్తస్రావ నివారిణిగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు దీనిని తలనొప్పి, కడుపు నొప్పి, మూత్ర మరియు జననేంద్రియ రుగ్మతల చికిత్స కోసం ఉపయోగిస్తారు. చందనం నూనెను చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇంకా దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. మంచి గంధం అరగదీసి రోజు రెండుసార్లు, మూడుసార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. స్నానం చేసే నీళ్లలో గంధం నూనె అయిదారు చుక్కలు వేసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు. శరీరం సునాయాసంగా ప్రెష్‌గా వుంటుంది.
 
చందనాది తైలం వల్ల తలనొప్పి కళ్లు మంటలు తగ్గుతాయి. వేడి చేసి పిల్లలకు కురుపులుగా వస్తే గంధం అరగదీసి రాస్తే కురుపులు తగ్గుతాయి. గంధాన్ని అరగదీసి  కళ్లమీద రాసుకుంటే కళ్ల ఎరుపులు, మంట తగ్గుతాయి. రోజ్ వాటర్‌లో గంధం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మీద రాష్‌ వుంటే పోతుంది.
 

సంబంధిత వార్తలు

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి

టీడీపీ క్యాడర్ కోసం రూ.10 కోట్లతో నిధి.. నారాయణకు హ్యాట్సాఫ్

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments