Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్‌తో అందం.. ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌, ఆలివ్‌ నూనెతో..?

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (17:13 IST)
ఓట్స్‌ని గోరువెచ్చని నీళ్లతో కలిపి మెత్తగా చేసి ఒంటికి పట్టించి, మృదువుగా మర్దన చేసి, ఓ అరగంట తరవాత కడిగేయడం వల్ల చర్మంమీద ఉన్న మృతకణాలు తొలగిపోవడంతోబాటు రక్తప్రసరణ మెరుగవుతుంది. ఓట్స్‌లోని జింక్‌ కారణంగా మొటిమలూ వాటి కారణంగా ఏర్పడే మచ్చలూ తొలగిపోతాయి. 
 
కప్పు ఓట్స్‌లో రెండు కప్పుల మరిగించిన నీళ్లు పోసి బాగా మెత్తగా రుబ్బి అందులో టేబుల్‌స్పూను నిమ్మరసం, టీస్పూను ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌, టేబుల్‌స్పూను ఆలివ్‌ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి రెండు నిమిషాలాగి కడిగేయాలి. దీనివల్ల చుండ్రు తగ్గుతుంది.
 
అరకప్పు పాలల్లో 3 టేబుల్‌స్పూన్ల ఓట్స్‌ పొడి, టేబుల్‌స్పూను కొబ్బరినూనె వేసి బాగా కలిపి జుట్టుకి మాస్క్‌లా వేసి అరగంట తరవాత షాంపూ చేసినా జుట్టు చక్కగా మెరుస్తుందని బ్యూటీషియన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments