Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి కింద నల్లటి వలయాలకు.. తేనె, పాలు, ఓట్స్ పేస్టును?

కళ్లజోడు ధరిస్తున్నారా? తద్వారా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయా? అయితే ఇలా చేయండి. కీరదోసను గుజ్జుగా చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది. అంతేగాకుండా కీరదోస రసంలో టమ

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (11:53 IST)
కళ్లజోడు ధరిస్తున్నారా? తద్వారా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయా? అయితే ఇలా చేయండి. కీరదోసను గుజ్జుగా చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది. అంతేగాకుండా కీరదోస రసంలో టమోటా, బంగాళాదుంపల రసం కలిపి ముక్కుపై పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మరసంలో రెండు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది. 
 
ఇకపోతే.. తేనెలో కొద్దిగా పాలు, ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంగా రాసుకోవాలి. దీనివల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం తాజాగా మారుతుంది. రాత్రిళ్లు బాదం నూనెను ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల కళ్లజోడు పెట్టుకున్న ప్రాంతంలో ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments