Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల జుట్టుకు చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (10:45 IST)
కరివేపాకు, కొబ్బరినూనెతో తయారు చేసే ప్యాక్ వేసుకుంటే తెలుపు జుట్టుకు చెక్ పెడుతుంది. కొబ్బరి నూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నెరసిపోకుండా ఉండేందుకు ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
అలాగే తేనెతో హెయిర్ మాస్క్.. జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఒక చెంచా తేనె, ఆముదం, చెంచా రమ్, ఒక స్పూన్ గుడ్డు పచ్చసొన, విటమిన్ ఎ, విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేసి బాగా మిక్స్ చేసి తలకు పూర్తిగా పట్టించాలి. ఒక గంటపాటు అలానే ఉంచి ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.
 
ఇకపోతే.. ఒక కప్పు పాలలో ఓట్స్ మిక్స్ చేసి, తర్వాత దీన్ని తలకు పట్టించి, 20 నిమిషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇంకా ఆనియన్ మిక్సీలో వేసి మెత్తగా చేసి, జ్యూస్ పిండుకోవాలి. దానికి కొద్దిగా ఆలమ్‌ను మిక్స్ చేసి కేశాలకు పట్టించాలి. వారంలో రెండు సార్లు రాత్రుత్లో ఈ మాస్క్‌ను వేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

Jagan: కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుదాం.. జగన్ పిలుపు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్.కు ముందే రామ్ చరణ్ తో సినిమా నిర్ణయం తీసుకున్నా : డైరెక్టర్ శంకర్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి దిల్ రూబా టైటిల్ ఖరారు

విజయ్ సేతుపతి, సూరి కాంబినేషన్ విడుదల 2 మూవీ రివ్యూ

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి సినిమాలో సోహైల్ ఖాన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments