Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుండ్రును వదిలించుకునేందుకు చిట్కాలు

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (22:58 IST)
చాలామందిని బాగా ఇబ్బందిపెట్టే సమస్య చుండ్రు. ఈ చుండ్రుని పోగొట్టుకోవడం కోసం చాలామంది రసాయనాలున్న షాంపూల్ని వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే దీన్ని పోగొట్టుకోవచ్చు. జుట్టుని ఓసారి తడిపాక, అరచేతిలో బేకింగ్ సోడా తీసుకుని మాడుకి మర్దన అయ్యేట్లు బాగా రుద్దాలి. ఇది మాడుపై ఉన్న ఫంగస్‌ను తొలగిస్తుంది. అయితే బేకింగ్ సోడాతో రుద్దిన తరువాత షాంపూ వాడకూడదు.
 
మూడు నుంచి అయిదు చెంచాల కొబ్బరి నూనెని రాత్రి పడుకునే ముందు మాడుకి బాగా పట్టించాలి. ఉదయం తక్కువ గాఢత కలిగిన షాంపూతో స్నానం చేయాలి. ఇలా ప్రతి మూడు రోజులకోసారి చేస్తే ఫలితం ఉంటుంది. 
 
రెండు చెంచాల నిమ్మరసాన్ని మాడుకి తగిలేలా రాసుకుని ఐదు నిమిషాలయ్యాక షాంపూతో కడిగేసుకోవాలి. తరువాత కప్పు నీళ్లలో టీ స్పూను నిమ్మరసం వేసి జుట్టకి పట్టించి వదిలేయాలి. నిమ్మలోని ఆమ్లతత్వం చుండ్రు పట్టకుండా చూస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments