ముఖం శుభ్రం చేయడం.. ఎలా?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:17 IST)
అదే పనిగా ముఖాన్ని కడుక్కుంటుంటే.. చర్మంపై నూనె గ్రంథులు తొలగిపోయి ముఖం పొడిబారుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కాలంలో ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఎక్కువగా చల్లగా ఉన్న నీటిని వాడకూడదు. అందుకని మరీ వేడిగా ఉన్న నీటిని తీసుకోరాదు. కాస్త గోరువెచ్చగా ఉన్న నీటితో కడుక్కుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
 
 
పొడిబారిన చర్మానికి పాలలో కొద్దిగా పెరుగు, తేనె, పసుపు కలిపి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. అలాకాకుంటే అరటిపండు తొక్కను పొడిచేసుకుని అందులో కొద్దిగా వంటసోడా, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం పొడిబారకుండా ఉంటుంది. 
 
ముఖ్యంగా ముఖం కడుక్కోవడానికి మేకప్ వేసుకోవడానికి ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. లేదంటే చేతుల్లోని బ్యాక్టీరియా ముఖంపై మెుటిమలు ఏర్పడేలా చేస్తాయి. దాంతో ముఖం అందాన్ని కోల్పోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్‌కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్

చమురు దిగుమతులపై మరోమారు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. లెక్క చేయని భారత్...

హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం - ఇద్దరు మృతి

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష ముప్పు

కన్నుల పండుగగా అయోధ్య దీపోత్సవం- గిన్నిస్ బుక్‌లో చోటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments