Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయ రసంతో జుట్టుకు మేలెంత.. తెలుసుకోండి..

ఉల్లిపాయ రసంతో జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది కెరటిన్, మాంసకృత్తుల్ని అందించి, జుట్టు ఆరోగ్యంగా పెరిగే

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (13:46 IST)
ఉల్లిపాయ రసంతో జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది కెరటిన్, మాంసకృత్తుల్ని అందించి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ ముక్కల రసాన్ని తలకు రాసుకుని, ఇరవై నిమిషాల తరవాత షాంపూతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఓసారి మాసానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
అలాగే ఆమ్లాలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. జుట్టు రంగు మారకుండా కూడా చేస్తుంది. రెండు చెంచాల ఉసిరి రసం లేదా ఉసిరి పొడిని నిమ్మరసంతో కలిపి తలకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే, చిన్న వయస్సులోనే జుట్టు నెరవడానికి చెక్ పెట్టొచ్చు. ఇక జుట్టు రాలే సమస్యకు నిమ్మరసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
నిమ్మరసం.. జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాదు, ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది నిమ్మ. కొద్దిగా కొబ్బరినూనెలో నిమ్మరసం వేసుకుని తలకు పట్టించుకోవాలి. గంటయ్యాక కడిగేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments