వేసవిలో చెమట వాసనతో బాధపడుతున్నారా... అందుకు బిల్వ ఆకులు తీసుకుంటే...

చెమట వాసనకు ఉండలేనివారు బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చెమటతో ఏర్పడే దుర్గంధాన్ని తొలగించుకోవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుందని

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (12:37 IST)
చెమట వాసనకు ఉండలేనివారు బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చెమటతో ఏర్పడే దుర్గంధాన్ని తొలగించుకోవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
చర్మం మీద నల్లటి మచ్చలుంటే బీర ఆకులను మెత్తగా పేస్టులా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంటే వారం రోజుల్లో మచ్చలు మాయమవుతాయి. ఇక జుట్టు మృదువుగా ఉండాలంటే కోడిగుడ్డు తెల్లసొన, టీ డికాషన్, ఉసిరిపొడి తీసుకుని ఒక పాత్రలో వేసుకుని కలుపుకున్న తరువాత ఆ మిశ్రమానికి టీ ఆకులు, బీట్‌రూట్ తరుగు వేసి కాటిన నీటిని అందులో కలుపుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని పేస్టులా తయారు చేసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం తలకు పట్టించడానికి అరగంట ముందు కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలిపి  జుట్టు కుదుళ్లకు అంటేటట్లు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments