వేడినూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుంటే.. జుట్టు మృదువుగా..?

వేడినూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినట్లైతే జుట్టు మృదువుగా తయారవుతాయి. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్స్ ఆయిల్ నూనెవు తీసుకుని ఒక గిన్నెలో కలుపుకుని.. పది సెకన్ల

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (10:36 IST)
వేడినూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినట్లైతే జుట్టు మృదువుగా తయారవుతాయి. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్స్ ఆయిల్ నూనెవు తీసుకుని ఒక గిన్నెలో కలుపుకుని.. పది సెకన్ల పాటు ఈ ఆయిల్‌ని మైక్రోవేవ్‌లో వేడి చేయాలి.

మూడు చుక్కలు సుగంధ తైలాలైన రోజ్ మేరీ మరియు లావెండర్ నూనెల్లోని రెండు చుక్కలు ఈ వేడి నూనెకి జోడించండి. చెక్క గరిటెతో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.
 
తర్వాత తయారు చేసుకున్న నూనెని కొంచెం చేతికి వెనుక భాగంలో రాసుకుని నూనె వేడి సరిపోయినట్లుగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. నూనె వేడి తగినట్లుంటే.. తలపై ఉండే చర్మంపై నూనెతో మర్దన చేసి, జుట్టు చివరి వరకు నూనెతో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. అంతేగాకుండా జుట్టు మృదువుగా, దృఢంగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పులుల సంరక్షణకు మహారాష్ట్ర సహకారం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రన్‌వేపై పేలిన టైరు... తృటిలో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నగరవాసులను పాముల బెడద..

ఒకే రోజు ఎన్టీఆర్, పవన్ సినిమాలను ఒకే రోజు చూస్తాను.. నారా లోకేష్

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adivi Sesh : జూలైలో జి 2 షెడ్యూల్ చాలా ప్రత్యేకమైందంటున్న అడివి శేష్

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments